ఆయుర్వేదిక్ కంపెనీ పేరుతో మోసం | Fraud on the name of Ayurvedic company | Sakshi
Sakshi News home page

ఆయుర్వేదిక్ కంపెనీ పేరుతో మోసం

Published Mon, May 4 2015 10:54 PM | Last Updated on Fri, May 25 2018 2:47 PM

Fraud on the name of Ayurvedic company

హైదరాబాద్: కూకట్పల్లి ప్రశాంతి నగర్లో ఆయుర్జన్ అనే మోసం చేస్తున్న ఒక ఆయుర్వేద కంపెనీలో  డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీ చేశారు. ఆయుర్వేద కంపెనీ పేరుతో ప్రకటనలు ఇస్తూ మోసం చేస్తున్నట్లు  డ్రగ్స్ కంట్రోల్ విభాగానికి ఫిర్యాదు అందాయి.

దాంతో అధికారులు ఈ కంపెనీపై దాడి చేసి, తనిఖీలు నిర్వహించారు. లక్షన్నర విలువ చేసే మందులను స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement