తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో కేటాయింపులు | funds allocated to educational institutes of telangana, andhra pradesh | Sakshi
Sakshi News home page

తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో కేటాయింపులు

Published Mon, Feb 29 2016 2:59 PM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో కేటాయింపులు

తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో కేటాయింపులు

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ 2016-17 ఆర్థిక సంవత్సరానికి గాను సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్లో తెలుగు రాష్ట్రల్లోని విద్యా సంస్థలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని కాలేజీలు, యూనివర్సిటీలతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు కేటాయించారు. వివరాలిలా ఉన్నాయి.

సెంట్రల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్)- కోటి రూపాయలు
ట్రైబల్ యూనివర్సిటీ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ)- రూ. 2 కోట్ల చొప్పున కేటాయింపు
ఐఐటీ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు
ఐఐటీ (హైదరాబాద్)- రూ.20 కోట్లు
ఐఐఎమ్ (విశాఖపట్నం-ఆంధ్రప్రదేశ్)- రూ. 30 కోట్లు
నిట్ (తాడేపల్లిగూడెం-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు
ఐఐఎస్ఈఆర్ (తిరుపతి-ఆంధ్రప్రదేశ్)- రూ. 40 కోట్లు
ట్రిపుల్ ఐటీ (ఆంధ్రప్రదేశ్)- రూ. 20 కోట్లు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి - రూ.100 కోట్లు
విశాఖ మెట్రోకు రూ.10 లక్షలు
విజయవాడ మెట్రోకు రూ.6 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో పెట్రోలియం యూనివర్సిటీ ఏర్పాటుకు 2 కోట్ల రూపాయలు
విభజన చట్ట ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెలకొల్పే పారిశ్రామిక యూనిట్లకు వడ్డీ రాయితీ వర్తింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement