నగరంలో డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీలు | GHMC Dy Mayor baba fasiuddin Made Sudden Inspection In Hyderabad city | Sakshi
Sakshi News home page

నగరంలో డిప్యూటీ మేయర్ ఆకస్మిక తనిఖీలు

Published Wed, Jun 22 2016 10:09 AM | Last Updated on Mon, Sep 4 2017 3:08 AM

GHMC Dy Mayor baba fasiuddin Made Sudden Inspection In Hyderabad city

హైదరాబాద్ : నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ ఫసీయుద్దీన్ బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా పంజాగుట్ట, జూబ్లీహిల్స్, బేగంపేట తదితర ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై నిల్వ ఉన్న చెత్తతోపాటు నీరును తొలగించే పనులను ఆయన పరిశీలించారు. అందులోభాగంగా ఆయన ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement