బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్‌ | Girl raped by neighbour, accused held in Nacharam | Sakshi
Sakshi News home page

బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్‌

Published Thu, Jun 2 2016 11:02 PM | Last Updated on Mon, Sep 4 2017 1:30 AM

Girl raped by neighbour, accused held in Nacharam

హైదరాబాద్: ఇంటికి ఎదురుగా ఉండే ఎనిమిదేళ్ల బాలికపై కన్నేశాడో కీచకుడు. నాచారం అంబేద్కర్‌నగర్‌కు చెందిన నీలేందర్‌ (33) అనే వ్యక్తి.. గత నెల 29న బాలిక ఇంట్లో ఎవరూ లేనిది గమనించి మభ్యపెట్టి అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే వీధిలో నివాసముండే బాధితురాలు ఈ విషయాన్ని తన తండ్రి దృష్టికి ఆలస్యంగా తీసుకరావడంతో గురువారం వెలుగులోకి వచ్చింది.

దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు నాచారం పోలీసు ఇన్స్‌పెక్టర్ రవీందర్ రావు వెల్లడించారు. ఈ మేరకు పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement