'రుణమాఫీపై ప్రభుత్వం సమాధానం దాటవేస్తోంది' | government is escaping answer on farmerloans, says payam venkateswarlu | Sakshi
Sakshi News home page

'రుణమాఫీపై ప్రభుత్వం సమాధానం దాటవేస్తోంది'

Published Mon, Oct 5 2015 10:38 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM

'రుణమాఫీపై ప్రభుత్వం సమాధానం దాటవేస్తోంది' - Sakshi

'రుణమాఫీపై ప్రభుత్వం సమాధానం దాటవేస్తోంది'

హైదరాబాద్ : రుణమాఫీ అంశంపై తెలంగాణ ప్రభుత్వం సమాధానం దాటవేస్తోందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మండిపడ్డారు. శాసనసభలో ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన పట్టుబట్టారు. ఒకే దఫాలో రైతుల రుణమాఫీ చేయాల్సిందేనని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కరవు మండలాలను ప్రభుత్వం కచ్చితంగా ప్రకటించాల్సిందేనని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement