హైదరాబాద్: చెదురుమదురు ఘటనలు మినహా మంగళవారం జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం ఐదు గంటలవరకు కొనసాగింది. గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది.
సాయంత్రం ఐదు గంటలవరకు క్యూలైన్లలో ఉన్నవారందరికీ ఓటింగ్‌లో పాల్గొనే అవకాశాన్ని అధికారులు కల్పిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు 42.56 శాతం పోలింగ్ నమోదైంది. ఎన్నికలు జరిగిన తీరు, పోలింగ్ శాతానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని సాయంత్రం 6.30 గంటలకు జీహెచ్ఎంసీ కమిషనర్ విలేకరుల సమావేశంలో వెల్లడించనున్నారు.
ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
Published Tue, Feb 2 2016 5:05 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM
Advertisement
Advertisement