భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సురక్ష హాఫ్ మారధాన్‌ను నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు.
భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన సురక్ష హాఫ్ మారధాన్‌ను నగర పోలీస్ కమీషనర్ సీవీ ఆనంద్ ప్రారంభించారు. జాతీయ పారిశ్రామిక భద్రతా అకాడమి సీఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో హకీంపేటలోని నిషా స్టేడియం నుంచి శనివారం ఉదయం ప్రారంభమైన ఈ పరుగులో 3వేల మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. మారధాన్‌లో భాగంగా 5కే, 10కే, 21కే రన్‌లను నిర్వహించారు.