హెచ్సీయూలో నాలుగోరోజుకు చేరిన విద్యార్థుల దీక్ష | HCU students strike enters 4th day | Sakshi
Sakshi News home page

హెచ్సీయూలో నాలుగోరోజుకు చేరిన విద్యార్థుల దీక్ష

Published Sat, Jan 23 2016 9:46 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

HCU students strike enters 4th day

హైదరాబాద్ : ఆత్మహత్య చేసుకున్న రోహిత్కి న్యాయం జరగాలంటూ హెచ్సీయూలో విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శనివారం నాలుగోరోజుకు చేరుకుంది. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేత కె.నారాయణ హెచ్సీయూకు రానున్నారు. విద్యార్థులు చేపట్టిన దీక్షకు వారు సంఘీభావం తెలపనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement