నగరంలో పలు చోట్ల భారీ వర్షం.. | Heavy rain in many places in the city .. | Sakshi
Sakshi News home page

నగరంలో పలు చోట్ల భారీ వర్షం..

Published Tue, Jun 13 2017 11:50 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

నగరంలో పలు చోట్ల భారీ వర్షం.. - Sakshi

నగరంలో పలు చోట్ల భారీ వర్షం..

సిటీబ్యూరో: నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండడం, అల్పపీడన ప్రభావంతో మంగళవారం నగరంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. సాయంత్రం సికింద్రాబాద్, ఆర్‌టిసి క్రాస్‌ రోడ్, కోఠి, సుల్తాన్‌బజార్, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్‌ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

దీంతో ప్రధాన రహదారులపై భారీగా వర్షపునీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌ అస్తవ్యస్తంగా మారింది. సాయంత్రం విద్యాసంస్థలు, కార్యాలయాల నుంచి బయటికి వచ్చిన ఉద్యోగులు రెండుగంటలు ఆలస్యంగా ఇళ్లు చేరుకోవాల్సి వచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement