బీసీ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు | high court notices to bc commission | Sakshi
Sakshi News home page

బీసీ కమిషన్‌కు హైకోర్టు నోటీసులు

Published Fri, Mar 3 2017 1:04 PM | Last Updated on Tue, Sep 5 2017 5:06 AM

high court notices to bc commission

హైదరాబాద్‌: వెనుకబడిన తరగతుల వారిని గుర్తించడంలో బీసీ కమిషన్‌ అనుసరించిన విధానం సక్రమంగా లేదని హైకోర్టులో శశిధర్‌ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు విచారించింది. దీనిపై బీసీ కమిషన్‌కు కోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement