'ప్రస్తుతం స్పందించలేను' | iam not respond on tuni incident: nadendla bhaskara rao | Sakshi
Sakshi News home page

'ప్రస్తుతం స్పందించలేను'

Published Tue, Feb 2 2016 1:56 PM | Last Updated on Mon, Sep 17 2018 6:08 PM

'ప్రస్తుతం స్పందించలేను' - Sakshi

'ప్రస్తుతం స్పందించలేను'

హైదరాబాద్: ఓటు వేయమనే భావన మంచిది కాదని మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు అన్నారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల పోలింగ్ లో భాగంగా ఆయన మంగళవారం జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలని కోరారు.

కాపు ఐక్య గర్జన సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా తునిలో చోటుచేసుకున్న ఘటనలపై ప్రస్తుతం స్పందిచలేనని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. సమయం వచ్చినప్పుడు మీడియాను పిలిచి మాట్లాడతానని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement