వికలాంగుల హక్కుల బిల్లు ప్రవేశపెట్టాలి | Inserted into Bill of Rights Persons with Disabilities | Sakshi

వికలాంగుల హక్కుల బిల్లు ప్రవేశపెట్టాలి

Jul 21 2016 4:28 AM | Updated on Sep 4 2017 5:29 AM

ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వికలాంగుల హక్కుల బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.

అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక డిమాండ్

 సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే వికలాంగుల హక్కుల బిల్లును ప్రవేశపెట్టాలని కేంద్రాన్ని అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. వికలాంగుల రిజర్వేషన్లను 3 నుంచి 10 శాతానికి పెంచాలని, అర్హులైన వికలాంగులకు స్వయం ఉపాధి, 10% రాజకీయ రిజర్వేషన్లను కల్పించాలని, ప్రతి వికలాంగుడికి గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. బుధవారం వేదిక ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరుపేదల్లో ఎక్కువ మంది వికలాంగులు ఉన్నందున వారికి 3 ఎకరాల భూమి, వారు ఉండేందుకు అనుకూలంగా ఇల్లును నిర్మించి ఇవ్వాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement