జూబ్లీహిల్స్లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన | lord venkateswara swamy temple foundation stone laid by chadalavada krishna murthy | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్లో వెంకన్న ఆలయానికి శంకుస్థాపన

Published Wed, Aug 10 2016 10:47 AM | Last Updated on Sat, Aug 25 2018 7:16 PM

lord venkateswara swamy temple foundation stone laid by chadalavada krishna murthy

హైదరాబాద్ : నగరంలోని జూబ్లీహిల్స్లో శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు, అరికెల నర్సారెడ్డి, సండ్ర వెంకటవీరయ్య, చింతల రామచంద్రరారెడ్డి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement