యువతిపై ప్రేమోన్మాది దాడి | man stabs his lover at sr nagar | Sakshi
Sakshi News home page

యువతిపై ప్రేమోన్మాది దాడి

Published Thu, Jan 22 2015 8:27 PM | Last Updated on Wed, Aug 29 2018 8:38 PM

man stabs his lover at sr nagar

హైదరాబాద్: హైదరాబాద్లోని ఎస్ఆర్ నగర్లో ఓ యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి చేశాడు.  దివ్య అనే యువతిపై అంకిత్ అనే యువకుడు కత్తితో పొడిచి దాడి చేశాడు. ఈ సంఘటనను అడ్డుకోబోయిన శ్రీనివాస్ అనే వ్యక్తిపై కూడా దాడికి పాల్పడ్డాడు.  దీంతో అతనికి కూడా గాయాలయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement