హైదరాబాద్: ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసేందుకు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు కుట్రలు పన్నుతున్నారని ఎంఎస్‌పీ అధినేత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. శనివారం ఉస్మానియా వర్సిటీ లైబ్రరీలో వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ‘ఎస్సీ రిజర్వేషన్లను సమానంగా పంచుకుందాం-దళిత ఐక్య ఉద్యమాలు నిర్మిద్దాం’ అంశంపై సదస్సు జరిగింది. సదస్సులో పాల్గొన్న మంద కృష్ణ మాట్లాడుతూ కేసీఆర్‌ది నిజాం నిరంకుశత్వంతో కూడిన కుటుంబ పాలన అని విమర్శించారు.
ఎమ్మార్పీఎస్‌ను దెబ్బతీసే కుట్ర: మంద కృష్ణ
Published Sun, Dec 21 2014 3:07 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement
Advertisement