కూకట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య | Married woman commits suicide | Sakshi
Sakshi News home page

కూకట్‌పల్లిలో వివాహిత ఆత్మహత్య

Published Sun, Jun 26 2016 7:38 PM | Last Updated on Thu, Jul 25 2019 5:25 PM

Married woman commits suicide

కూకట్‌పల్లి కేపీహెచ్‌బీకాలనీ మూడవ ఫేజులో హేమ(22) అనే వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement