నగరంలోని పాతబస్తీ రెయిన్ బజార్లో ఓ మానసిక రోగి గురువారం హాల్చల్ చేశాడు. అక్బర్ అనే మానసిక రోగి బజార్లో వెళ్లే 14ఏళ్ల బాలుడిపై విచక్షణారహితంగా కత్తితో దాడికి పాల్పడ్డాడు.
దాంతో భయాందోళనకు గురైన స్థానికులు పరుగులు తీశారు. మానసిక రోగి దాడి చేయడంతో ఆ బాలుడికి తీవ్రగాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.
పాతబస్తీలో మానసిక రోగి హాల్చల్
Published Thu, Nov 6 2014 5:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:59 PM
Advertisement
Advertisement