నగరంలో డ్రగ్స్‌ పట్టివేత | Nizerians arrested with drugs | Sakshi
Sakshi News home page

నగరంలో డ్రగ్స్‌ పట్టివేత

Published Fri, Dec 29 2017 1:36 PM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

Nizerians arrested with drugs

హైదరాబాద్‌: వెస్ట్‌ జోన్‌ పోలీసుల తనిఖీలో డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. ముగ్గురు నైజేరియన్లను అరెస్టు చేసిన వెస్ట్ జోన్ పోలీసులు వారినుంచి 225 గ్రాముల కొకైన్, 25 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం ఈ డ్రగ్స్‌ను హైదరాబాద్‌కు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement