నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌ | old currency exchange gang arrested in secunderabad | Sakshi
Sakshi News home page

నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌

Published Tue, Mar 14 2017 11:46 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

old currency exchange gang arrested in secunderabad

సికింద్రాబాద్‌: పాత నోట్లును మార్పిడి చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. సికింద్రాబాద్‌ బేగంపేటలోని వెంకట్ రెసిడెన్సీలో బిల్డర్ యాదగిరి ఇంటిపై బేగంపేట పోలీసులు దాడులు చేశారు. పాత నోట్లను మార్పిడి చేస్తున్న 15 మంది సభ్యులున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి కోటి రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement