ఓటర్ల జాబితా సవరణ షెడ్యూలు
సిటీబ్యూరో, న్యూస్‌లైన్: హైదరాబాద్ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఓటర్ల ముసాయిదా జాబితాను ఈనెల 13న వెలువరించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ పేర్కొన్నారు. వీటికి సంబంధించి వెలువడే అభ్యంతరాలను డిసెంబర్ 8 వరకు స్వీకరిస్తారు. ముసాయిదా జాబితాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారుల కార్యాలయాల్లో, పోలింగ్ కేంద్రాల భవనాల్లో అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.
13న ఓటర్ల ముసాయిదా
Published Thu, Nov 6 2014 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM
Advertisement
Advertisement