swine flu, child died, gandhi hospital, స్వైన్ ఫ్లూ, చిన్నారి మృతి,
స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి
Published Sat, Apr 8 2017 4:03 PM | Last Updated on Tue, Sep 5 2017 8:17 AM
సికింద్రాబాద్: గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఒక చిన్నారి మృతి చెందింది. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన మోక్షశ్రీ చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, మరో 11మంది చిన్నారులు స్వైన్‌ఫ్లూతో చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారు కాగా ఐదుగురు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందినవారు.
Advertisement
Advertisement