ఓయూ బీఈడీ కళాశాల పేరు మార్పు | OU B.ED college name changed | Sakshi
Sakshi News home page

ఓయూ బీఈడీ కళాశాల పేరు మార్పు

Published Fri, Aug 11 2017 3:12 AM | Last Updated on Tue, Jul 31 2018 4:48 PM

OU B.ED college name changed

హైదరాబాద్‌: ఓయూ క్యాంపస్‌లోని బీఈడీ కళాశాల పేరును మార్పు చేసినట్లు ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ బలరామ్‌నాయక్‌ గురువారం తెలిపారు. గతంలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌ ఎడ్యుకేషన్‌ గా ఉన్న పేరును యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ ఎడ్యు కేషన్‌గా మార్పు చేసినట్లు తెలిపారు.

ఎంహెచ్‌ఆర్‌డీ పథకం కింద 1996– 97లో ఐఏఎస్‌ఈగా నామకరణం చేసినట్లు చెప్పారు. బీఈడీ కళాశాల కొత్త భవనం నిర్మా ణం కోసం వీసీ రూ.5 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రూ.5 లక్షల వ్యయంతో లైబ్రరీని ఆధు నీకరించి ఈ–లైబ్రరీని ప్రారంభిం చామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement