హైదరాబాద్:
మహిళల ఆరోగ్యం- బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కోసం నగరంలోని నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా వాద్ద ఆదివారం ఉదయం పింక్‌థాన్ రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బాలీవుడ్ నటుడు మిలింద్ సోమన్ జండా ఊపి రన్ ప్రారంభించారు.
హాఫ్ మారథాన్(21కే), 10కే, 5కే, 3కే, 2కే రన్‌లు నిర్వహించారు. దీంతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, విద్యార్థినులు, ఔత్సాహికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పీపుల్స్ ప్లాజా వద్ద పింక్‌థాన్ రన్
Published Sun, Feb 26 2017 9:00 AM | Last Updated on Tue, Sep 5 2017 4:41 AM
Advertisement
Advertisement