హైదరాబాద్ : కేబీఆర్ పార్క్ కాల్పుల కేసును పోలీసులు విచారిస్తున్నారు. ఇందులో భాగంగా నిందితుడు ఓబులేసు...నివాసం ఉంటున్న ఇంట్లో వివిధ తుపాకులకు చెందిన 22 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. ఉపయోగించిన 6 బుల్లెట్ షెల్స్, 2 డమ్మీ బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు రిమాండ్ నివేదికలో పేర్కొన్నారు.
ఓబులేసు ఇంట్లో 22 తూటాలు స్వాధీనం
Published Mon, Nov 24 2014 1:43 PM | Last Updated on Sat, Sep 2 2017 5:03 PM
Advertisement
Advertisement