హైదరాబాద్ : కేపీహెచ్బీ కాలనీలోని గ్రీన్స్పా మసాజ్ సెంటర్పై ఎస్వోటీ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా కస్టమర్, నలుగురు మహిళలతోపాటు నిర్వాహకురాలని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 6,300 స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మసాజ్ సెంటర్పై దాడి: ఆరుగురి అరెస్ట్
Published Tue, Jul 12 2016 9:00 PM | Last Updated on Mon, Sep 4 2017 4:42 AM
Advertisement
Advertisement