కాకినాడ పోర్ట్స్ డెరైక్టర్‌గా ప్రసన్న వెంకటేష్‌ను నియమిస్తూ రాష్ట్ర మౌలిక వసతులు, ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ సోమవారం జీవో జారీ చేశారు. ప్రస్తుతం ఈయన పార్వతీపురం ఐటీడీఏ పీవోగా ఉన్నారు. పోర్ట్స్ డెరైక్టర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న తూర్పుగోదావరి జాయింట్ కలెక్టర్‌ను బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు.
కాకినాడ పోర్ట్ డెరైక్టర్‌గా ప్రసన్న
Published Mon, Aug 29 2016 7:57 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement
Advertisement