మీర్‌ ఆలం చెరువు వద్ద కొండచిలువ కలకలం | python caused a sensation at Mir Alam pond | Sakshi
Sakshi News home page

మీర్‌ ఆలం చెరువు వద్ద కొండచిలువ కలకలం

Published Thu, May 5 2016 4:12 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

python caused a sensation at Mir Alam pond

పాతబస్తీ బహదూర్‌పురా పరిధిలోని మీర్ ఆలం చెరువు వద్ద కొండ చిలువ కలకలం సృష్టించింది. స్థానికుల సమాచారంతో జూ అధికారులు రంగంలోకి దిగి కొండచిలువను బంధించారు. అనంతరం జూకి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement