అక్కినేని అమల కుక్కలు పెంచడానికి కోట్లాది రూపాయల విలువైన స్థలాన్ని ఇచ్చిన కేసీఆర్, అమరుల కుటుం బాలకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. యాదగిరిగుట్ట పేరును యాదాద్రిగా మార్చినా ఏమీ అనొద్దా అని అన్నారు.
టీఆర్‌ఎస్‌లోనే తెలంగాణ ద్రోహులు: రేవంత్
Published Wed, May 31 2017 3:16 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంలో కంటే తెలంగాణలో పరిస్థితులు దారుణంగా ఉన్నా యని టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఈ పరిణామాలతో తాను మూడేళ్లలో నిద్రలేని రాత్రులెన్నో గడి పానన్నారు. మంగళవారం మీడియాతో మా ట్లాడుతూ.. తెలంగాణ ద్రోహులని సీఎం కేసీఆర్ ఎవరిని తిట్టారో ఇప్పుడు వారంతా ఆయన పక్కనే ఉన్నారని, తెలంగాణ ద్రోహులతోనే టీఆర్‌ఎస్ నిండిపోయిందని విమర్శించారు.

Advertisement
Advertisement