ఆర్టీఏ తనిఖీలు : 27 బస్సులపై కేసు నమోదు | rta raids on private travel buses in hyderabad | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ తనిఖీలు : 27 బస్సులపై కేసు నమోదు

Published Sun, Jul 17 2016 10:30 AM | Last Updated on Mon, Sep 4 2017 5:07 AM

rta raids on private travel buses in hyderabad

హైదరాబాద్ : నగర శివారుల్లో జాతీయ రహదారిపైర ఆర్టీఏ అధికారుల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 27 బస్సులను అదుపులోకి తీసుకున్నారు. వాటిపై కేసులు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement