54 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు | Case files on 54 private travels buses | Sakshi
Sakshi News home page

54 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు

Published Fri, Jun 17 2016 7:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

Case files on 54  private travels buses

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో ఆర్టీఏ అధికారులు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 54 ప్రైవేట్ బస్సులపై కేసులు నమోదు చేశారు. సదరు ప్రైవేట్ బస్సులు నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయని ఆర్టీఏ అధికారులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement