గురుకులాల్లో సీట్ల భర్తీకి 5న కౌన్సెలింగ్‌ | Seats in Gurukula's to be filled on July 5th | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో సీట్ల భర్తీకి 5న కౌన్సెలింగ్‌

Published Sat, Jul 1 2017 3:14 AM | Last Updated on Tue, Sep 5 2017 2:52 PM

Seats in Gurukula's to be filled on July 5th

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల పాఠశాలల్లో 6 నుంచి 9 తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను శనివారం విడుదల చేయనున్నట్లు సొసైటీ కార్యదర్శి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 5న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement