తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తొలి చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్‌ఆర్టీసీ) తొలి చైర్మన్‌గా రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ శుక్రవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. బస్ భవన్‌లోజరిగిన ఈ కార్యక్రమానికి ఆర్టీసీ ఎండీ రమణారావు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.