
సోనీ.. అందాల రాణి
‘హైదరాబాద్ అంటే ఎంతో ఇష్టం. ఇక్కడికి తరచూ వస్తుంటాన’ని వర్ధమాన నటి సోనీ చరిస్తా చెప్పారు. నాంపల్లి స్టేషన్ రోడ్‌లోని లేపాక్షి ఫర్నీచర్ షోరూమ్‌లో ఎక్స్‌క్లూజివ్ వెడ్డింగ్ ఫర్నీచర్‌ను ఆమె శుక్రవారం ప్రారంభించారు.
30 శాతం డిస్కౌంట్‌తో సరికొత్త ఫర్నీచర్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు షోరూం మేనేజర్ అనిత చెప్పారు. - గన్‌ఫౌండ్రీ