ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక సెల్ | special cell for suicide peoples, says ch lakshma reddy | Sakshi
Sakshi News home page

ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక సెల్

Published Thu, Sep 10 2015 1:12 PM | Last Updated on Sun, Sep 3 2017 9:08 AM

special cell for suicide peoples, says ch lakshma reddy

హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలకు గత ప్రభుత్వ విధానాలే కారణమని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సీహెచ్.లక్ష్మారెడ్డి ఆరోపించారు. గురువారం కోఠిలోని 104 ఆరోగ్య కేంద్రంలో ఆత్మహత్యల నివారణ కోసం ప్రత్యేక సెల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యల రేటు ఎక్కువగా పెరగడం బాధాకరమని ఆయన చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement