శ్రీశైలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు | Special RTC Buses for srisailam from hyderabad | Sakshi
Sakshi News home page

శ్రీశైలంకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

Published Sun, Mar 6 2016 9:51 AM | Last Updated on Mon, Oct 8 2018 7:04 PM

Special RTC Buses for srisailam from hyderabad

హైదరాబాద్‌సిటీ: మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8 వరకు శ్రీశైలంకు ప్రత్యేక బస్సులు నడపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. నగరంలోని మహాత్మాగాంధీ, జూబ్లీ బస్‌స్టేషన్, దిల్‌సుఖ్‌నగర్, ఐఎస్‌సదన్, ఎల్‌బీనగర్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డు నుంచి ఈ బస్సులు నడుస్తాయి. ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంటాయి. వివరాలకు: 9959226257, 9959224910, 040-24614406లను సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement