యువకుల బైక్ రేసింగ్ | Students bike racing | Sakshi
Sakshi News home page

యువకుల బైక్ రేసింగ్

Aug 13 2014 8:14 PM | Updated on Mar 28 2018 11:05 AM

యువకుల బైక్ రేసింగ్ - Sakshi

యువకుల బైక్ రేసింగ్

పెద్దఅంబర్‌పేట్ ఔటర్‌రింగ్‌ రోడ్డు సమీపంలో బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్న 12 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

హైదరాబాద్: పెద్దఅంబర్‌పేట్ ఔటర్‌రింగ్‌ రోడ్డు సమీపంలో బైక్‌ రేసింగ్‌లకు పాల్పడుతున్న 12 మంది విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. బైక్ రేసింగ్ వల్ల అనే ప్రమాదాలు జరుగుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా కొందరు యువకులు రేసింగ్ చేస్తూనే ఉన్నారు. కొందరు ఇంజనీరింగ్ విద్యార్థులు బైక్ రేసింగ్లో పాల్గొనడాన్ని చూసిన పోలీసులు దాదాపు 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో 12 మందిని అరెస్ట్ చేశారు.

ఆ విద్యార్థుల నుంచి పోలీసులు 5 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విద్యార్థులు రామాంత్పూర్, హయత్నగర్కు చెందినవారిగా గుర్తించారు.

Advertisement
 
Advertisement
Advertisement