ఆటోను ఢీకొన్న లారీ: విద్యార్థులకు గాయాలు
Published Thu, Mar 23 2017 2:48 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM
హైదరాబాద్: చర్లపల్లిలో విద్యార్థులతో వెళ్తున్న ఓ ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని దగ్గరలోని ఓ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement