అసెంబ్లీని అర్ధవంతంగా నడిపిస్తాం: హరీష్‌రావు | T. Harish Rao takes charge as Telangana Irrigation, Marketing & Legislative Affairs minister | Sakshi
Sakshi News home page

అసెంబ్లీని అర్ధవంతంగా నడిపిస్తాం: హరీష్‌రావు

Published Sun, Jun 8 2014 2:05 PM | Last Updated on Sat, Sep 2 2017 8:30 AM

అసెంబ్లీని అర్ధవంతంగా నడిపిస్తాం: హరీష్‌రావు

అసెంబ్లీని అర్ధవంతంగా నడిపిస్తాం: హరీష్‌రావు

తెలంగాణ శాసనసభను అర్థవంతంగా నడిపిస్తామని మంత్రి టి.హరీష్ రావు స్పష్టం చేశారు. ఆదివారం సచివాలయంలో నీటిపారుదల, మార్కెటింగ్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలోని బోయనపల్లి కూరగాయల మార్కెట్కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మార్కెట్గా మారుస్తూ రూపొందించి దస్త్రంపై హరీష్ రావు తొలి సంతకం చేశారు. అనంతరం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement