ట్యాంక్‌బండ్‌పై టీ-వైఎస్‌ఆర్‌సీపీ నిరసన | Telangana Ysrcp leaders to protest at Tankbund, not to invite to All party meeting | Sakshi
Sakshi News home page

ట్యాంక్‌బండ్‌పై టీ-వైఎస్‌ఆర్‌సీపీ నిరసన

Published Sat, Aug 20 2016 12:18 PM | Last Updated on Fri, Aug 17 2018 8:11 PM

Telangana Ysrcp leaders to protest at Tankbund, not to invite to All party meeting

హైదరాబాద్‌: ట్యాంక్‌బండ్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద శనివారం తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ నిరసన చేపట్టింది. తెలంగాణ వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో టీ-వైఎస్‌ఆర్‌సీపీ నిరసనకు దిగింది. తెలంగాణ జిల్లాల పునర్విభజనపై ఈ రోజు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో అఖిలపక్షం సమావేశం జరుగనుంది.

ఈ నేపథ్యంలో పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించకపోవడంపై తెలంగాణ వైఎస్‌ఆర్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్‌ఆర్‌సీపీ నేతలు ట్యాంక్‌బండ్‌పై అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement