కారు ఢీకొని వ్యక్తి మృతి | The car hit the person killed | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Published Sun, Mar 13 2016 10:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

The car hit the person killed

రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పర్ పల్లి పిల్లర్ నంబర్ 180 వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. బైక్ పై వెళుతున్న శ్రీనివాస్ ను వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రాజేంద్ర నగర్ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement