చారిత్రక నగరిలో సాహిత్య వికాసం | The historical development of literary Nagri | Sakshi
Sakshi News home page

చారిత్రక నగరిలో సాహిత్య వికాసం

Published Thu, Jan 14 2016 4:17 AM | Last Updated on Thu, Mar 28 2019 5:35 PM

చారిత్రక నగరిలో సాహిత్య వికాసం - Sakshi

చారిత్రక నగరిలో సాహిత్య వికాసం

1901 భాగ్యనగరిలో సాహిత్య పునర్వికాసానికి బీజంపడింది. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయం పేరుతో గ్రంథాలయాన్ని స్థాపించడంతో హైదరాబాద్ రాష్ట్రంలో సాహిత్య, సాంస్కృతిక వికాసం కొత్త పుంతలు తొక్కింది. కొమర్రాజు వెంకటలక్ష్మీ నరసింహారావు ఈ ఉద్యమానికి సారథిగా నిలిచారు. ఆ తర్వాత 1904లో సికింద్రాబాద్‌లోనూ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. ఆంధ్ర దేశ సంస్కృతీ వారసత్వాలను గురించి ప్రజల్లో చైతన్యం కలిగించేందుకు, ఆంధ్రుల పూర్వవైభవంపై తెలుగు ప్రజలను చైతన్య దీప్తులను చేయడానికి, ప్రజాస్వామ్య విలువలు తెలుసుకోవడానికి ఈ గ్రంథాలయాలు ఎంతోగానో  దోహదం చేశాయి. ఇవి క్రమంగా తెలుగు పునర్వికాస ఉద్యమానికి కేంద్ర బిందువులుగా మారాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement