కారు ఢీకొని వ్యక్తి మృతి | The person killed in car accident | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Published Fri, May 27 2016 10:21 AM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM

The person killed in car accident

కర్మన్‌ఘాట్ టీకేఆర్ కాలేజీ వద్ద శుక్రవారం రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఓ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement