స్పీకర్ మధుసూదనాచారి స్వల్ప అస్వస్థతతో ఆదివారం నిమ్స్‌లో చేరారు.
స్పీకర్ మధుసూదనాచారి స్వల్ప అస్వస్థతతో ఆదివారం నిమ్స్‌లో చేరారు. ఆయనకు స్వల్పంగా బిపీ పెరగడంతో కార్డియాలజీ వైద్యులు శేషగిరిరావు, నెఫ్రాలజీ వైద్యులు గంగాధర్ ఆధ్వర్యంలో పలు వైద్యపరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం స్పీకర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.