400 ఏళ్ల అమ్మవారి బంగారు విగ్రహం చోరీ | Theft at Maisamma Temple in Moghalpura | Sakshi
Sakshi News home page

400 ఏళ్ల అమ్మవారి బంగారు విగ్రహం చోరీ

Published Fri, Aug 8 2014 10:04 AM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM

Theft at  Maisamma Temple in Moghalpura

హైదరాబాద్ : హైదరాబాద్ పాతబస్తీ గౌలిపురాలోని మైసమ్మ ఆలయంలో చోరీ జరిగింది. 400ఏళ్ల నాటి అమ్మవారి బంగారు విగ్రహాన్ని దుండగులు అపహరించుకు వెళ్లారు. చోరీ విషయాన్ని గమనించిన ఆలయ నిర్వహకులు శుక్రవారం మొఘల్పురా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్తులపై ఆరా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement