బంజారాహిల్స్‌లో భారీ చోరీ | theft in a retired ias house in banjara hills | Sakshi
Sakshi News home page

బంజారాహిల్స్‌లో భారీ చోరీ

Published Sun, Jan 1 2017 11:15 AM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM

theft in a retired ias house in banjara hills

హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్‌లో భారీ చోరీ జరిగింది. ఓ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఇంట్లో శనివారం రాత్రి చోరీ జరిగింది. దాదాపు రూ.10 లక్షల నగదును గుర్తుతెలియని దుండగులు అపహరించుకెళ్లారు. ఇంట్లో పని చేస్తున్న వారే ఈ దొంగతనం చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement