వైద్యం కోసం వచ్చి ... | theft in the hospital | Sakshi
Sakshi News home page

వైద్యం కోసం వచ్చి ...

Published Sun, Apr 17 2016 8:02 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

theft in the  hospital

వైద్యం కోసం వచ్చినట్లు నటించి ఓ దొంగ ఆస్పత్రిలోని ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్‌తో ఉడాయించాడు. నగరంలోని కుషాయిగూడ మార్కెట్ వెనక భాగంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలోకి వచ్చిన ఓ అగంతకుడు అక్కడ ఉన్న ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement