బురఖా వేసుకుని చోరీలు | thief arrested in nampally | Sakshi
Sakshi News home page

బురఖా వేసుకుని చోరీలు

Published Fri, Apr 29 2016 12:38 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

బురఖా వేసుకుని చోరీలు - Sakshi

బురఖా వేసుకుని చోరీలు

హైదరాబాద్ : నగరంలో సీసీ కెమెరాలకు చిక్కకుండా ఓ దొంగ బురఖా వేసుకుని చోరీలు చేస్తున్నాడు. ఆ క్రమంలో శుక్రవారం నాంపల్లిలో పోలీసులకు దొరికిపోయాడు. అతడిని  పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి వద్ద నుంచి 44 తులాల బంగారంతోపాటు రూ. 19500 నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీసులు అతడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement