మిర్చి ప్రాపర్టీ | thuntari team chit chat in inorbit mall | Sakshi
Sakshi News home page

మిర్చి ప్రాపర్టీ

Published Sun, Mar 13 2016 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM

మిర్చి ప్రాపర్టీ

మిర్చి ప్రాపర్టీ

హీరోయిన్లు లతాహెగ్డే, పూజిత(తుంటరీ ఫేంలు)లు మాదాపూర్‌లోని ఇనార్బిట్ మాల్‌లో సందడి చేశారు. రేడియో మిర్చి ఆధ్వర్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన ‘మిర్చి ప్రాపర్టీ షో’ను శనివారం వీరు ప్రారంభించారు. ఇందులో ప్రత్యేకమైన ఆఫర్లు అందిస్తున్నామని రేడియో మిర్చి హైదరాబాద్ స్టేషన్ డెరైక్టర్ అరిందం మోండల్ చెప్పారు. రూ.60 లక్షల నుంచి అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, విల్లాలు అందుబాటులో ఉన్నాయన్నారు. తొమ్మిది రోజుల పాటు నిర్వహించనున్న ఈ షో ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగుతుంది.

 - మాదాపూర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement