బస్ భవన్లో టీఎంయూ విజయోత్సవ సభ | TMU success celebrations at Bus bhavan | Sakshi
Sakshi News home page

బస్ భవన్లో టీఎంయూ విజయోత్సవ సభ

Published Tue, Aug 9 2016 7:10 PM | Last Updated on Mon, Sep 4 2017 8:34 AM

TMU success celebrations at Bus bhavan

హైదరాబాద్: నగరంలోని బస్ భవన్లో మంగళవారం టీఎంయూ విజయోత్సవ సభను ఏర్పాటు చేశారు. ఈ సభా సమావేశంలో తెలంగాణ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, హరీశ్ రావు, మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ ఎండీ రమణారావు టీఎంయూకు గుర్తింపు హోదా పత్రాన్ని అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement