ఢిల్లీ: నేటి నుంచి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు జర్మనీ పర్యటన
తెలంగాణ: ఇవాళ తెలంగాణ టెట్ ఫైనల్ కీ విడుదల
తెలంగాణ: ఏపీ నుంచి తెలంగాణకు రిలీవ్ చేయాలంటూ సోమవారం నుంచి విద్యుత్ ఉద్యోగుల ఆమరణ దీక్ష
తెలంగాణ: ఆదివారం అర్థరాత్రి నుంచి పెట్రో ట్యాంకర్ల యజమానులు సమ్మెకు దిగారు. 14.5 శాతం వ్యాట్‌కు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్: నేడు ఏపీ కాంగ్రెస్ కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశం జరుగును. భవిష్యత్తులో చేయాల్సిన ఉద్యమాలు, ఆందోళనలపై ఈ సమావేశంలో నేతలు చర్చిస్తారు.
ఆంధ్రప్రదేశ్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో ఏపీ సీఎం చంద్రబాబు సోమవారం సమావేశమవుతారు. బలం లేకున్నా పోటీ చేస్తున్న రాజ్యసభ నాలుగో అభ్యర్థి గెలుపుపై ఓటుకు కోట్లు తరహాలో వ్యూహాలు రచించనున్నారు.
స్పోర్ట్స్: నేటి నుంచి ఇండోనేషియా ఓపెన్ సూపర్ సిరీస్.
టుడే న్యూస్ అప్‌డేట్స్
Published Mon, May 30 2016 7:11 AM | Last Updated on Mon, Sep 17 2018 5:18 PM
Advertisement
Advertisement